Newjerusalemnotes
  • Login
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
No Result
View All Result
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
No Result
View All Result
Newjerusalemnotes
No Result
View All Result
Home Bible Study

మన కన్నీళ్లకు సమాధానం ఇచ్చే దేవుడు

newjyizh by newjyizh
February 21, 2026
Reading Time: 2 mins read
0


 “……………నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా ?” (కీర్తనలు 56:8)

మన జీవితంలో సమస్యలు ఎక్కువగా మనకే ఉన్నాయని, ఇతరులెవరూ ఇంత బాధపడటం లేదని మనం అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా, అందరూ ఆనందంగా జీవిస్తున్నారు, ఎందుకు నేను మాత్రమే ఇంతగా బాధపడాలి? అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఆందోళన చెందుతుంటాం.

కానీ దేవుని వాక్యాన్ని — బైబిలులో చెప్పబడినట్లు మన పాదాలకు దీపమై, మార్గానికి వెలుగై ఉన్న వాక్యాన్ని — పరిశీలించినప్పుడు, అనేక మంది తమ కష్టాల్లో దేవుని యెదుట ఏడ్చినప్పుడు, వారి కన్నీళ్లకు దేవుడు ఎలా సమాధానం ఇచ్చాడో మనకు చూపిస్తుంది. ఇప్పుడు వాటిని చూద్దాం.

  1. హాగరు కన్నీళ్లు
    “పిల్లవాడి మరణమును నేను చూడకుండునట్లు ఉండనీయుమని చెప్పి, అతనికి ఎదురుగా దూరముగా కూర్చొని గట్టిగా విలపించెను.” (ఆదికాండము 21:16). ఇక్కడ హాగరు తన కుమారుని కోసం అసహాయంగా ఏడుస్తున్నది. ఇదే విధంగా మనము చాలాసార్లు మన పిల్లల ప్రవర్తన, అలవాట్లు, ఈ లోక జీవనశైలిని గూర్చి ఆందోళన చెంది కన్నీళ్లు కారుస్తుంటాం. “మా మొరను వినవా?” లేదా “మా ప్రార్థనలు వినడంలేదా?” అని దేవునిని ప్రశ్నిస్తుంటాం.

    ప్రియమైన స్త్రీలారా, హాగరు కన్నీళ్లు మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తాయి — దేవుడు దూరంగా లేడు. ఆయన మనకు అత్యంత సమీపంలో ఉండి మన ప్రార్థనలు వింటున్నాడు. అరణ్యంలో హాగరుకు సహాయం చేసిన దేవుడే, మన మొరను కూడా విని మన దాహాన్ని తీర్చును.

  2. హన్నా కన్నీళ్లు
    “ఆమె మనస్సులో తీవ్ర దుఃఖముతో యెహోవాకు ప్రార్థించుచు బహుగా ఏడ్చెను” (1 సమూయేలు 1:10 )  ప్రకారంగా  హన్నా సంతానం కోసం తీవ్రంగా విలపించింది. పెనిన్నా పిల్లలను కనగా, తాను సంతానం లేక బాధపడుతున్న సందర్భంలోనూ, అనేక మాటలను భరించుచూ దేవుని యెదుట కన్నీళ్లు కార్చింది. దేవుడు హన్నా కన్నీళ్లను చూశాడు, ఆమె ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు, ఆమెకు ప్రియమైన అద్భుతమైన కుమారుని బహుమతిగా ఇచ్చాడు.

    ఈ కథ మనకు  — పరిస్థితులు ఏవైనా సరే, సంతానం లేకపోవడం, వివాహం, వ్యాధి, ఆర్థిక సహాయం వంటి విషయాలలో, కార్యాలయంలో లేదా పాఠశాల/కాలేజీలో తిరస్కరణ, లేదా సమాజంలో అవమానం/తక్కువగా చూడబడటం అయినా సరే… దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలడు అని గుర్తుచేస్తుంది.

  3. హిజ్కియా కన్నీళ్లు
    “నీ ప్రార్థనను విన్నాను; నీ కన్నీళ్లను చూచితిని; నిన్ను స్వస్థపరచెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు వెళ్లెదవు” (2 రాజులు 20:5; యెషయా 38:5) ప్రకారంగా  హిజ్కియా తనకు వచ్చిన వ్యాధి మరియు యెషయా చెప్పిన మరణ ప్రవచనం విని దేవుని యెదుట గట్టిగా ఏడ్చి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విని, అతని కన్నీళ్లను చూచి, అతని జీవితాన్ని 15 సంవత్సరములు పొడిగించాడు.. ఇది కూడా బైబిలులో స్పష్టమైన సాక్ష్యం — దేవుడు మన ప్రతి కన్నీటి బొట్టును గమనించి సమాధానం ఇస్తాడని.

ఈ కథల ద్వారా — వివిధ కారణాలు, కష్టాల కారణంగా దేవుని నమ్మిన ప్రజలు కన్నీళ్లు కార్చినట్టు మనకు తెలుస్తోంది. ఇదే విధంగా మన జీవితాల్లో — ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, పరిస్థితుల ముందు అసహాయంగా ఉండటం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ గుర్తుంచుకోండి — హాగరు, హన్నా, హిజ్కియాకు సహాయం చేసిన దేవుడే మనకు సహాయం చేస్తాడు; మన  ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు.

హాగరు, హన్నా, హిజ్కియాల జీవితాల్లో ఉన్న ఏ ఒక లక్షణం దేవుని హృదయాన్ని కదిలించి వారి కన్నీళ్లకు సమాధానం ఇచ్చేలా చేసింది?

  • వారు తీవ్రమైన బాధను అనుభవించారు
  • దేవుని యెదుట హృదయపూర్వకంగా ఏడ్చారు 
  • దేవుడే సహాయం చేయగలడని అచంచల విశ్వాసం కలిగి ఉన్నారు

“నేను ఎంత ప్రార్థించినా ఫలితం ఎందుకు కనిపించట్లేదు?” అని ఆలోచిస్తున్నారా? బహుశా మన ప్రార్థనల్లో లోటు ఇదే కావచ్చు. దేవుడు మనం ఆయనతో వ్యక్తిగతంగా సమయం గడపాలని, ఆయనతో మాట్లాడాలని, మన సమస్యలన్నింటినీ చెప్పాలని, విశ్వాసంతో ఆయనపై నమ్మకం ఉంచాలని ఎదురుచూస్తున్నాడు. దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు. “మీరు నా నామమున ఏదైనను అడిగినయెడల నేను దానిని చేయుదును” (యోహాను 14:13-14) అని వాగ్దానం చేసినట్లుగా ఆయన మాట నిలిచేది. అందుకే విశ్వాసంలో స్థిరంగా ఉండి, అలసిపోకుండా ప్రార్థిస్తూ, ఆయన రాజ్యకార్యములో నిబద్ధతతో శ్రమించుదాం. దేవుడు మీతో ఉండి, ప్రతిచోట — ప్రతివిషయంలో — మీకు సహాయం చేయుగాక. 


“గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము యుగయుగాల వరకు నిలిచియుండును.”

(యెషయా 40:8)

తన వాగ్దానాలను ఎప్పటికీ మరచిపోని దేవుడు, తన వాక్యము ద్వారా దేవుడు మన అందరినీ ఆశీర్వదించుగాక.

RELATED POSTS

Do I Love Cash? Eight Telltale Indicators

A Information to Your Religious Heritage

That means and Highly effective Truths from John 11 –

Buy JNews
ADVERTISEMENT
ShareTweetPin
newjyizh

newjyizh

Related Posts

Do I Love Cash? Eight Telltale Indicators
Bible Study

Do I Love Cash? Eight Telltale Indicators

April 9, 2026
A Information to Your Religious Heritage
Bible Study

A Information to Your Religious Heritage

April 8, 2026
That means and Highly effective Truths from John 11 –
Bible Study

That means and Highly effective Truths from John 11 –

April 8, 2026
The Essential Distinction Between Two Sorts of Authority Instituted by God
Bible Study

The Essential Distinction Between Two Sorts of Authority Instituted by God

April 7, 2026
Wallpaper: Miracle
Bible Study

Wallpaper: Miracle

April 7, 2026
What Is Anglicanism? Its Historical past, Beliefs & Practices
Bible Study

What Is Anglicanism? Its Historical past, Beliefs & Practices

April 7, 2026
Next Post
February 8 and 15 — Church Anew

February 8 and 15 — Church Anew

TECHNOLOGY AND THE MARK OF THE BEAST – ARE WE BEING PREPARED FOR A GLOBAL CONTROL SYSTEM?

TECHNOLOGY AND THE MARK OF THE BEAST – ARE WE BEING PREPARED FOR A GLOBAL CONTROL SYSTEM?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

EXCLUSIVE: Ted Cruz Says Tucker Carlson Is Focusing on Evangelicals, Raises Alarm Over Attainable Overseas Affect

EXCLUSIVE: Ted Cruz Says Tucker Carlson Is Focusing on Evangelicals, Raises Alarm Over Attainable Overseas Affect

March 11, 2026
The Lord Is My Shepherd; I Have All That I Want

The Lord Is My Shepherd; I Have All That I Want

January 5, 2026
How To Strengthen a Christ-Centered Relationship –

How To Strengthen a Christ-Centered Relationship –

January 9, 2026

Popular News

  • A Studying Record to Begin Your Journey

    A Studying Record to Begin Your Journey

    0 shares
    Share 0 Tweet 0
  • Tim Keller Seen Evangelism and Justice as Biblically Inseparable

    0 shares
    Share 0 Tweet 0
  • Friendship and Masculinity — Church Anew

    0 shares
    Share 0 Tweet 0
  • What Can We Study from Voddie Baucham?

    0 shares
    Share 0 Tweet 0
  • Utilizing TikTok And Instagram As A Christian Influencer With Niya Esperanza And Kenny Jahng – ChurchTechToday.com

    0 shares
    Share 0 Tweet 0

About Us

At New Jerusalem Notes, our mission is simple: to uplift, inform, and inspire believers around the world through the power of God’s Word and the truth of the Gospel. We are a Christian blog committed to sharing timely news, deep biblical insights, and encouraging resources to help you grow in faith and stay connected to the global Body of Christ.

Categories

  • Bible Study
  • Christian News
  • Church
  • Worship

Recent News

  • Do I Love Cash? Eight Telltale Indicators
  • Seeing the Resurrected Savior | Brandon Lindell
  • A Information to Your Religious Heritage

Copyright © Newjerusalemnotes.com - All rights reserved.

No Result
View All Result
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
  • Login
  • Cart

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?